`బ్రాహ్మణ సంక్షేమ వేదిక` విశాలమైన బ్రాహ్మణుల యొక్క సంక్షేమానికి, ప్రగతికి, అభివృద్ధికి ఐక్యతకు హిందూధర్మ పరిరక్షణ కు సామాజికంగా ఆర్ధికంగా వెనకబడిన బ్రాహ్మణులకు తోడ్పాటు అందించడానికి రాజకీయంగా ఎదగటానికి వివాహ పరిచయ సమాచారం, ఉద్యోగసమాచారం అందచేయడానికి అర్హులైన వారు ప్రభుత్వపథకాలను పొందేవిధంగా సహాయ సహకారాలను ఇవ్వటానికి పెదవిద్యార్థులకు ఉపకారవేతనాలకోసం ప్రయత్నించడానికి బ్రాహ్మణ సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి వ్యాపారరంగం లో వృద్ధి చెందటానికి రాయితీలతో కూడిన మందులు,